
రేషన్ తీసుకోలేకపోయారా? మరో ఛాన్స్.. 3 నెలల బియ్యం గడువు పొడిగింపు
తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు ఛాన్స్ రేషన్ కార్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్ ఇక క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. మొబైల్‌తోనే రేషన్ ఇ-కేవైసీ Ration Card Update : తెలంగాణ రేషన్ కార్డుదారులు ఎగిరిగంతేసే వార్త.. రేషన్ కార్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ భారీ ఊరటనిచ్చింది. గడువు తేదీలోగా ఒకేసారి 3 నెలలకు రేషన్ బియ్యం పొందలేని వారికి మరో ఛాన్స్.. ఆగస్టు 31తో ముగిసిన ఈ గడువును సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ బియ్యం పంపిణీకి ఆగస్టు 31 చివరి తేదీ కాగా, వర్షాలు, పండుగల రద్దీ, లబ్ధిదారులు సొంతూళ్లకు వెళ్లడం వంటి కారణాలతో ఈ గడువును మరింత పెంచింది. ఈసారి విడతలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన బియ్యం ఒకేసారి తీసుకోవచ్చు. గత ఆగస్టులో 3 నెలల బియ్యం పంపిణీ ప్రారంభం కాగా రద్దీ, ఇతర కారణాలతో రేషన్ తీసుకోలేకపోయారు. అర్హులైన కుటుంబాలకు ఈ పొడిగింపు చాలా రిలీఫ్. ఎలాగో పెంచారు కదా అని ఆలస్యం చేయొద్దు.. రేషన్ కార్డుదారులు లాస్ట్ డేట్ వరకు వేచి ఉండొద్దు. మీకు దగ్గరలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవడం బెటర్. Read Also : Air Marshal Jeetendra Mishra : అయోధ్య రామ మందిర ఫస్ట్ CEO ఇతడే.. జితేంద్ర మిశ్రా ఎవరు? ఆయన ట్రాక్ రికార్డ్ ఇదే! మొబైల్‌తో e-KYC ఎలా? : రేషన్ కార్డు e-KYC ప్రాసెస్ కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్ అవుతుంది. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే బెనిఫిట్స్ అందేలా ఈ ప్రాసెస్ నడుస్తోంది. కానీ, ఇప్పటిరవకూ రేషన్ షాపులో e-POS మిషన్ ద్వారా ఫింగర్ ఫ్రింట్ కేవైసీ చేసుకునే వీలుంది. ఇకపై రద్దీ కారణంగా